¡Sorpréndeme!

Siva Sena Reddy : ఉద్యోగ ప్రకటనలో కన్ఫ్యూజన్ .. కేసీఆర్ టెన్షన్ టెన్షన్ | Oneindia Telugu

2022-03-11 2 Dailymotion

Telangana youth congress president Siva Sena Reddy questions cm kcr over job notificatios and says cm missed the logic.
#cmkcr
#trsparty
#jobnotifications
#telangana
#hyderabad
#revanthreddy
#sivasenareddy

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన.. కేవలం రాజకీయ లబ్ధికోసమే అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. మొత్తం 91,142 ఖాళీలకు గాను 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవాళే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అటు గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతున్నట్లు సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకు దగ్గుతాయని, ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని సీఎం వివరించారు.